Pages

Monday 27 May 2013

మంత్ర తంత్ర ముల ద్వారా పరిహారములు

మంత్ర సిద్ది పొంది ,అదిదేవతను,నిర్దిష్ట ఊజ ద్రవ్యాలతో,పూజించే విదానాన్నితంత్రము అంటారు .సత్పలితాలను పొందటానికి సిద్ది పొందిన గురువు అవసరము ఆదునిక కాలములో పొందే అనేకానేక అవరోదాలు దాటడానికి తంత్ర శాస్త్రం ఎంతో ఉపయోగ పడుతుంది.ఇతరులను బాదించే విదముగా మంత్రాన్ని ఉపయోగించుట మంచిది కాదు .తంత్రము లో పూజ ద్రవ్యాలు అత్యంత కీలక పాత్ర వహిస్తాయి.ఫలం ,పత్రం ,పుష్పం ,తోయం ,ఒషదులు ,దూపం,దీపం ,అక్షతలు ,జపమాల ఆసనం ,మొదలగు పూజ ద్రవ్యాలు శుచిగా శుబ్రంగా బద్రంగా ఉంచాలి .అంతే కాకుండా వివిధ పూజలకు నిర్దేసించి పూజ ద్రవ్యాలనే వాడాలి తప్ప లబ్యము కాలేదని మనమిష్టమొచిన ద్రవ్యాలను ఉపయోగించరాదు .ఆవిధంగా చేయుట వల్ల సత్పలితాలకు బదులు దుష్పలితాలే రావచును .దాని వల్ల శాస్త్రం పట్ల అపోహ ,విముఖత కలగా వచును .

తంత్రము అంతే శాస్త్రము కాదు.ఆచరణ విదానము ఏయే ఖర్మలు ఎ విదంగా చేయాలో నిర్దేశిస్తుంది తప్ప బోదన చేయదు .ఆదునిక కాలములోని అప్లైడు సైన్సు వంటిది .ప్రయోగము చేయుటవల్లనే ఫలితం అర్ధమవుతుంది తప్ప పతనము వల్ల ,వినడం వల్ల తంత్రము తెలియ బడదు .ప్రతి మతమందు తంత్ర విదానం ఉంటుంది . తంత్ర విదానం లేని మతమే ఉండదు .విడనములో తేడా తప్పతంత్రము లేకుండా ప్రపంచములో ఎ మతకార్యము కాని ,దైవిక కార్య కలాపము కానీ,ఉండదు అసలీ తంత్రమును శివుడు కైలాస పర్వతమునందు పార్వతి కి ఉపదేశించినట్లు చెప్పబడింది .చెప్పినప్రతిచోటఅతిరహస్యమైనది,
గోప్యమైనది,అని చెప్పడము వల్ల అనాదిగా గోప్యంగా ఉంచటం వల్ల ప్రజల్లో అనేకానేక భయాలు, సందేహాలుచోటు చేసుకున్నాయి .తంత్రానికి మతముతో సంబందము ఉండదు .ఎవరేమతం పుచుకున్నాతంత్రము సదన తో కూడు కున్నది.తంత్రాన్ని అర్దము చేసుకొనుటకు ప్రయత్నమూ చేయడము వ్యర్ద ప్రయాస .తంత్రాన్ని సాదన చేయాలి .జాతి,వర్ణ ,ప్రాంత ,మత సంబందాల కటితమైనది .మంత్ర శాస్త్రము సాదన ఒకటే దాని పరమ గమ్యం తప్ప మరేది కాదు తంత్రము ద్వారా ప్రాకృతిక శక్తులను మనకు అనుగుణముగా మార్చు కొనుట వల్ల మనకు కావలసిన పనులు చేసుకోన వచును .ప్రకృతి ప్రసాదించిన నీటిని ఎ విదముగా త్రాగుటకు ,కరెంటు తాయారు చేయుటకు వ్యేవసయానికి అభిషేకానికి వాడుకొంటమో ఆవిదంగానే తంత్రాన్ని వాడు కోవాలి .
వైదికంగా చెప్పిన మంత్రాలకు ప్రయోగ శీలత లేదా ఆచరణ కలిగించడమే .తంత్ర శాస్త్ర ప్రయోజనం వేల సంవస్చారాల క్రితం నుండి ఎ పద్దతులు విదానాలు ప్రతీకలు అమలులో ఉన్నాయో అవే నేటికి ప్రపంచ నలు మూలల్లో వ్యాప్తి చెంది ఉండడమే తంత్ర శాస్త్ర గొప్పతనానికి నిదర్శనము .సంస్కృతంలో అనేక తంత్ర శాస్త్ర గ్రందాలు ఉన్నపటికీ తంత్ర శాస్త్రము అభి వృద్ది చెందిందని చెప్ప వచును .
గ్రందస్తమైన విషయము కన్నా ఆచరణ లో ఉన్న విదానాలే తంత్ర శాస్త్రానికి ఆయువు పట్టులు తంత్ర శాస్త్రము ఎప్పుడు ఆచరణ ప్రయోగ వయిద్యము మీదే ఆదారపడి ఉంది కానీ తర్క వితర్కాల మీద పాండిత్య ప్రకర్ష మీద కాదు తంత్ర శాస్త్రము దొంక తిరుగుళ్ళు తిరగ కుండ సరాసరి విషయము మీద కాలునుతుంది కాబట్టి సులువుగా ఉన్నట్లు కనపడు తుంది కానీ అతి కష్టమైనదని కాలు పెట్టాక తెలుస్తుంది.తంత్రములో చెప్పబడిన విషయాలన్నీ ప్రతీకలతో కూడు కొన్నవి .వాటిని అర్ధం చేసుకోక పొతే అపార్దాలుగా కనిపిస్తాయి.అరాదనలో ఉపయోగించే వస్తు జాలమంతా అంతరంగాలలోని అంగలకు ప్రతీకలు సదకుడు తీవ్ర స్తాయి పొంది నప్పుడు ప్రతీకలు ప్రతిమలు పోయి సజీవ రూపాలనే సాధనకు ఉపయోగించాతము జరుగుతుంది .

ఆధారం : తెలుగు జాతకం వెబ్ సైటు 

No comments:

Post a Comment